ఓటీటీలోకి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి.. ఇప్పుడు మరో హాలివుడ్ మూవీ తెలుగులో రాబోతుంది..హాలీవుడ్ మూవీ బార్బీ ఆస్కార్స్‌తో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకొని చరిత్రను సృష్టించింది. గత ఏడాది అత్యధిక కలెక్షన్లను అందుకొని సరికొత్త రికార్డ్ ను అందుకుంది.. ఇప్పుడు ఆ సినిమా తెలుగులో రాబోతుంది.. తెలుగు వెర్షన్ శనివారం నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ ఆస్కార్ విన్నింగ్ మూవీ స్ట్రీమింగ్…