రోజు రోజుకు దేశంలో దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారాలు, క్రూరమైన హత్యలు చేస్తున్నారు దుండగులు. ఇలాంటి ఘటనే యూపీలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ బారబంకిలో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ స్కూల్ టీచర్‌పై గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం ఆమెను క్రూరంగా హతమార్చారు దుండగులు. స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న 45ఏళ్ల ఉపాధ్యాయురాలిని ఆమెకు తెలిసిన రాజువర్మ అనే వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకున్నాడు. మసౌలీ సమీపంలో ఉన్న కాలువ దగ్గరికి…