I Bomma Ravi : ఐ బొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు. అతని ఐ బొమ్మ, బప్పం టీవీ సైట్లు అన్నీ క్లోజ్ అయ్యాయి. మరి దీంతో టాలీవుడ్ కు అతిపెద్ద సమస్య అయిన పైరసీ ఆగుద్దా అనే చర్చలు మొదలయ్యాయి. వాస్తవానికి టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్లే జనాలు పైరసీని ఎంకరేజ్ చేయాల్సి వస్తోందనే ప్రచారం ఉంది. టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటే ఒక ఫ్యామిలీ వేలు పెట్టి సినిమా చూడలేదు కదా. ఇలాంటి…