Haryana: హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ బహుళజాతి కంపెనీకి హెచ్‌ఆర్ హెడ్‌గా నటిస్తూ ప్రజలను రూ.2 కోట్ల మేర మోసం చేశాడు. వాస్తవానికి మోసగాడు మోసపూరితంగా బ్యాంకులో సాలరీ అకౌంట్లను తెరిచాడు.
Online banking: ఆన్‌లైన్‌లో నగదు లావాదేవీలు చేస్తున్నారా? మీ లావాదేవీలు సురక్షితంగా ఉంటాయని మీకు నమ్మకం ఉందా? ఇటీవలి కాలంలో బ్యాంకింగ్‌కు సంబంధించిన మోసాల గురించి చాలా వార్తలు వస్తున్నాయి.