బ్యాంకు ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఐబీపీఎస్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలా పలు బ్యాంకులు భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అయ్యాయి. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా రిక్రూట్ మెంట్ కు సిద్ధమైంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 500 జనరలిస్ట్ ఆఫీసర్ (స్కేల్ II) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకు జాబ్స్ కోసం ట్రై చేస్తు్న్నవారు మిస్ చేసుకోకండి. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60%…