Job Notification: ఇది నిజంగా నిరుద్యోగులకు గుడ్ అని చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శుభవార్త చెప్పింది. తాజాగా బ్యాంక్ ఆఫీసర్ స్కేల్ II నుంచి స్కేల్ VI (జనరలిస్ట్ ఆఫీసర్) వరకు 350 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను సృష్టించాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం. దరఖాస్తు ప్రక్రియ 10 సెప్టెంబర్ 2025 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోడానికి ఈనెల 30…