Iran Bank Manager Fired For Serving Woman Without Hijab: ఇస్లామిక్ కంట్రీ ఇరాన్ దేశంలో హిజాబ్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు అక్కడి ప్రజలు. మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతిని హిజాబ్ ధరించలేదనే కారణంతో అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కస్టడీలోనే మహ్సా అమిని మరణించింది. అప్పటి నుంచి ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతోంది. మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టును కత్తిరిస్తూ.. హిజాబ్ విసిరేస్తూ ఆందోళన…