By mistake Rs. 2 crores credited in accounts.. incident in kerala: పొరపాటున బ్యాంకు తప్పిదాల వల్ల కొన్నిసార్లు అకౌంట్లలో కోట్ల కొద్ది డబ్బు కనిపిస్తుంటుంది. ఇలాంటి ఘటనలు ఇంతకుముందు చాలా సార్లు చూశాం. అయితే కొద్ధి సేపట్లోనే బ్యాంకులు తమ తప్పిదాలను సరిదిద్దుకుంటున్నాయి. సాఫ్ట్ వేర్ సమస్యల వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇదిలా ఉంటే కేరళలో ఓ ఘటన జరిగింది. బ్యాంకు పొరపాటు వల్ల ఇద్దరు యువకుల ఎకౌంట్లలో ఏకంగా రూ.…
కర్నూలు జిల్లా ఆదోనిలో బ్యాంకుల ఖాతాల్లో డబ్బులు మాయం కావడం కలకలం రేపుతోంది. A.E.P.S(ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సెంటర్) నుండి వేలి ముద్ర వేసి డబ్బు డ్రా చేసినట్లు ఖాతాదారులకు మెసేజ్ రావడంతో ఆందోళనకు దిగుతున్నారు. బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేసే లోపే మళ్లీ డబ్బు విత్ డ్రా అయినట్లు వస్తున్న మెసేజ్ లతో వారి ఆందోళన మరింత పెరుగుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో బాధితులు ఏం జరిగిందో తెలీక టెన్షన్ పడుతున్నారు. బ్యాంకులో ఫిర్యాదులు చేసినా…