Goodachari 2: యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సొంతం అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ తో కెరీర్ ను స్టార్ట్ చేసి కర్మ అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా .. పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా క్యారెక్టర్ వచ్చేలా చేసింది.