Auto Driver Cheated Bangladesh Youtuber: కొంత మంది ఆటో డ్రైవర్లతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన జేబు ఖాళీ చేసేస్తారు. ఊరికి కొత్తగా కనిపిస్తే చాలు ఎక్కడ లేని రేటు చెప్పేస్తారు. అయితే తాజాగా బంగ్లాదేశ్ కు చెందిన యూట్యూబర్ కు అలాంటి చేదు అనుభవమే ఎదురయ్యింది. తాను డబ్బులు ఇచ్చినా ఇవ్వలేదంటూ ఆటో డ్రైవర్ తన వద్ద మళ్లీ డబ్బులు వసూలు చేశారు. వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఆటో డ్రైవర్ చేసిన మోసం బయటపడటంతో…