బంగ్లాదేశ్‌లో తాలిబన్ల మాదిరిగా మోరల్ పోలీసింగ్ చేయడానికి మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ కార్యాలయంలో మహిళా అధికారులు పొట్టి దుస్తులు, పొట్టి చేతుల చొక్కాలు, లెగ్గింగ్‌లు ధరించడానికి అనుమతి లేదని ఒక ఉత్తర్వు జారీ చేసింది. మూడు రోజుల క్రితం, బంగ్లాదేశ్ కేంద్ర బ్యాంకు తన మహిళా ఉద్యోగులను వృత్తిపరమైన దుస్తులు ధరించి కార్యాలయానికి రావాలని కోరింది. బంగ్లాదేశ్ బ్యాంకు మానవ వనరుల విభాగం కూడా ఈ ఆదేశాన్ని…