Home
Bangladesh Cricket Team
Bangladesh Cricket Team News
-
ICC Rankings: అగ్రస్థానంలో టీమిండియా.. ఆసీస్ పైకి.. సౌతాఫ్రికా కిందకు..
ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన పురుషుల వన్డే జట్ల ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా కీలక పురోగతి సాధించింది. బంగ్లాదేశ్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో చివరి మ్యాచ్లో ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసిన ఆస్ట్రేలియా, తాజా ర్యాంకింగ్స్లో టాప్-3లోకి చేరుకుంది. బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో తొలి రెండు వన్డేల్లో ఓడిపోయిన ఆస్ట్రేలియా, చివరి మ్యాచ్లో గెలిచి వైట్వాష్ నుంచి తప్పించుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మొత్తం 2965 రేటింగ్ పాయింట్లతో… -
PSL 2026: పాకిస్థాన్కు బంగ్లాదేశ్ గట్టి దెబ్బ.. లీగ్ మధ్యలోనే ముస్తఫిజుర్ రెహమాన్ తొలగింపు
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)ను ధిక్కరించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 (PSL 2026)లో ఆడేందుకు ఫాస్ట్ బౌలర్లు ముస్తఫిజుర్ రెహమాన్, నహిద్ రాణాలకు BCB అనుమతి నిరాకరించింది. జనవరిలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు కోల్కతా నైట్ రైడర్స్, ముస్తఫిజుర్ రెహమాన్ను ఇండియన్ ప్రీమియర్ లీగ్… -
BCCI vs BCB: భారత్కు బంగ్లాదేశ్ జట్టును పంపం.. మేం ఐసీసీతోనే తేల్చుకుంటాం!
భారత్లో జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026కు తమ జట్టును పంపడంపై భద్రతా పరమైన ఆందోళనలు ఉన్నాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి జట్టును పంపడం తమకు సురక్షితంగా అనిపించడం లేదని సోమవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇదే విషయాన్ని బీసీబీ అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి లేఖ ద్వారా తెలియజేసినట్టు వెల్లడించారు. ఐపీఎల్ 2026లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ ఆడకూడని బీసీసీఐ ఆదేశాలు జారీ… -
Asia Cup 2025: ఈసారి ఆసియా కప్ మాదే.. బంగ్లా బ్యాటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Zakir Ali Anik made bold comments Ahead of Asia Cup 2025: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. భారత్ వద్దే ఆతిథ్య హక్కుల ఉన్నా.. గతంలో పాకిస్థాన్తో చేసుకున్న ఒప్పదం కారణంగా తటస్థ వేదికలో టోర్నీ జరగనుంది. సెప్టెంబర్ 9న అఫ్గానిస్థాన్, హాంకాంగ్ పోరుతో ట్రోఫీ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 11న బంగ్లాదేశ్ తన మొదటి మ్యాచును హాంకాంగ్తో తలపడనుంది. టోర్నీ కోసం 20… -
Pakistan Cricket: ఈ బంగ్లా జట్టు పైనా ఓడింది.. పాక్ను ఏమనాలో కూడా తెలియడం లేదు!
Basit Ali About Bangladesh Team: ఇటీవల పాకిస్థాన్ను దాని సొంతగడ్డపై ఓడించి.. టెస్టు సిరీస్ను బంగ్లాదేశ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పాక్ను చిత్తుగా ఓడించిన బంగ్లా.. అదే జోష్తో భారత పర్యటనకు వచ్చి చతికిల పడింది. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్ను 2-0తో కోల్పోయిన బంగ్లాదేశ్.. టీ20ల సిరీస్లోని మొదటి మ్యాచ్లోనూ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో బంగ్లాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ చురకలు అంటించాడు.…
తాజావార్తలు
-
TGCSB Busts Movie Piracy Gang: థియేటర్లో ఫోన్ కెమెరా.. ఆన్లైన్లో లీక్.. కర్నూలు కుర్రాళ్ల హైటెక్ పైరసీ బాగోతం గుట్టురట్టు..
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Tamil Nadu: రైలు బోగీలో మహిళపై అత్యాచారం-హత్య.. నిందితుడ్ని 6 గంటల్లో పట్టించిన గోల్డ్ రింగ్!
-
Bangladesh Violence: బంగ్లాదేశ్లో హింసాకాండ.. హసీనా పార్టీ నేతల ఆస్తులకు నిప్పు!
-
Fire Accident : హఫీజ్పేట్లో భారీ అగ్నిప్రమాదం.. రూ.కోటి బూడిద
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!