Bandla Ganesh Wearing Slippers In Ayyappa Deeksha while burning crackers: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియా స్టార్. ఆయనలా ఎంతో మంది ఫేమస్ అయిన నటీనటులు, నిర్మాతలు ఉన్నా బండ్ల రూటే సెపరేటు. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా సినిమాలు మానేసిన ఆయన అడపాదడపా సినిమాల్లో మెరుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతు�