రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ ప్రకటన కలకలం రేపిన నేపథ్యంలో ఇప్పుడు ఒక్కొక్కరుగా నిర్మాతలు బయటకు వచ్చి ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేస్తున్నారు. నిన్న అల్లు అరవింద్ ప్రెస్మీట్ ఏర్పాటు చేసి తనకు తెలంగాణలో ఒకే ఒక థియేటర్ ఉందని ఆంధ్ర ప్రదేశ్ లో 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ నలుగురు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఆ నలుగురిలో తాను లేనని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఈరోజు దిల్ రాజు మీడియా…