టాలీవుడ్ లో నటుడు నుండి నిర్మాతగా మారి గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన బండ్ల గణేష్ గురించి కొత్తగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఇక ఆయన స్పీచెస్ కి మాత్రం ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మేధావులైన రైటర్స్ సైతం విస్తపోయేలా ఆన్ ద స్పాట్ పంచెస్ తో దంచేయడం బండ్ల గణేష్ స్పెషాలిటీ.గత కొంతకాలంగా సినిమా ఫంక్షన్స్ కి దూరంగా ఉన్న బండ్ల గణేష్ చాలాకాలం తర్వాత గబ్బర్ సింగ్ రీ రిలీజ్…