Bandla Ganesh Diwali Crackers Photo goes viral in social media: కమెడియన్ గా నటుడిగా సత్తా చాటి నిర్మాతగా మారిన బండ్ల గణేష్ ఇప్పుడు మాత్రం అవన్నీ ఆపేసి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఒకపక్క చంద్రబాబుకు మద్దతు పలుకుతూనే మరో పక్క కాంగ్రెస్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న బండ్ల గణేష్ తాజాగా తన సోషల్ మీడియా ద్వారా నాలుగు ఫోటోలను షేర్ చేశారు. నిజానికి గత నాలుగైదు ఏళ్ల నుంచి బండ్ల…