RGV : తండ్రిని మించిన తనయుడు.. బండి సంజయ్ కుమారుడిపై ఆర్జీవీ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ తనయుడు బండ భగీరథ్‌కు చెందిన ఓవీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో బండి భగరథ్ ఓ విద్యార్థిని నానా బూతులు తిడుతూ చితకబాదుతున్నాడు. అయితే.. దీనిపై తాజాగా వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ‘ఇరాక్ నియంత సద్దామ్ హుస్సేన్ను మించిన ఆయన కుమారుడు ఉదయ్ హుస్సేన్ నాటి రోజులు ముగిశాయని అనుకున్నా. కానీ అతడు బండి సంజయ్ కుమారుడు భగీరథ్ రూపంలో మళ్లీ పుట్టాడు. తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు’ అని ఆర్జీవ్ ట్విట్టస్త్రాలు సంధించారు. అయితే.. హైదరాబాద్‌లోని మహేంద్ర యూనివర్సిటీలో చదువుతోన్న బండి భగీరథ్.. ఓ విద్యార్థిని తిడుతూ దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. వీడియోలో దెబ్బలు తిన్న విద్యార్థి ఈ వీడియోపై స్పందిస్తూ.. తప్పు తనదేనని, భగీరథ్ ఫ్రెండ్ చెల్లెకు మెసేజ్‌లు చేయడంతో తనను భగీరత్ వారించాడని వివరించారు.
Also Read : Kamareddy Master Plan: మాస్టర్ ప్లాన్ రద్దుపై ఉత్కంఠ.. ఎమ్మెల్యేకు మెసేజ్ లు పంపిన రైతులు
Also Read
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
అదేసమయంలో నేను మాట్లాడిన దానికి కోపంతో భగీరథ్ తనను కొట్టినట్లు వెల్లడించారు. అయితే.. ఈ ఘటన జరిగి చాలా రోజులు అవుతుందని, ఇప్పుడు మేము ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు సదరు విద్యార్థి. అయితే.. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. పిల్లలుపిల్లలు కొట్టుకుంటే నాన్‌బెలబుల్ కేసులు పెడుతారా అంటూ ఆయన మండిపడ్డారు. ప్రొజిజర్ ప్రకారం పేరెంట్స్‌ను పిలిచి మాట్లాడారా అంటూ ఆయన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల గొడవను రాజకీయం చేస్తున్నారని, రాజకీయాల్లో తమను ఎదుర్కొలేక పిల్లలపై కక్ష్యసాధింపు చేస్తున్నారన్నారు బండి సంజయ్.
Also Read : Bandi Sanjay : తన కొడుకు ఘటనపై స్పందించిన బండి సంజయ్
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!