రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక షెడ్యూల్ కులాల బంగారు భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్. షెడ్యూల్ కులాలకు చెందిన ఎస్సీ ఎస్టీ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అన్�