వెదురు బొంగుల గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది.. వీటిని పండించి అధిక లాభాలను పొందుతున్నారు రైతులు.. వెదురు సాగుతో కూడా లక్షలు సంపాదించవచ్చు. ఈ సాగులో బాగా కలిసొచ్చే అంశం ఏమిటంటే వెదురు మొక్కలు బంజరు భూమిలో కూడా పండించవచ్చు. దీనికి ప్రభుత్వం సగానికి సగం సబ్సిడీ అందజేస్తోంది. వ్యవసాయం ద్వారా �