ఉత్తర ప్రదేశ్ లోని బలరాంపూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికిక్కడే చనిపోయారు. బైక్ రైడర్‌ను కాపాడే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. కొత్వాలి దేహత్ ప్రాంతంలోని నర్కటియా గ్రామం సమీపంలో మంగళవారం ఒక పెద్ద ప్రమాదం జరిగింది. బైక్ రైడర్‌ను కాపాడే ప్రయత్నంలో, ఒక SUV వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఉత్తరౌలా ప్రాంతానికి చెందిన…