Salman Khan : సల్మాన్ ఖాన్ తరచూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే ఉంటాడు. గతంలో టెర్రరిస్టులపై చేసిన కామెంట్లు ఆయన్ను తీవ్ర విమర్శలకు గురి చేశాయి. దాని తర్వాత ఆయన అప్పుడప్పుడూ పాకిస్థాన్, ఇతర శత్రు దేశాలపై సానుకూలంగా మాట్లాడటం దేశ వ్యాప్తంగా ఆందోళనలకు తావిచ్చాయి. ఇప్పుడు మరో విషయంలో సల్మాన్ ఖాన్ పేరు మార్మోగిపోతోంది. తాజాగా సౌదీలో జరిగిన ఓ ప్రోగ్రామ్ లో షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఇందులో…