ఆడ పిల్లల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అందిస్తుంది.. అందులో భాగంగా వారి చదువుకోసం ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుంది.. ఈ క్రమంలో ప్రారంభించిన ‘బేటీ బచావో-బేటీ పఢావో’ ప్రచారం దేశంలో నడుస్తోంది. బాలికల భద్రత, విద్యను నిర్ధారించడం ఈ పథకం లక్ష్యం..ఆడపిల్లలకు పుట్టినప్పటి నుంచి వారి చదువు వరకు ఆర్థిక సాయం అందించే పథకం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కంటే ముందు దేశంలో మరొకటి ఉంది. 1997లో ప్రభుత్వం ‘బాలికా సమృద్ధి యోజన…