నందమూరి నట సింహం బాలయ్య ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతాడు, ఏది అనిపిస్తే అది చెప్పేస్తాడు. ఎలాంటి కల్మషం లేకుండా ఉండడం బాలయ్య నైజం, అందుకే ఆయన అంటే తెలుగు సినీ అభిమానులకి ప్రత్యేకమైన ఇష్టం. గత కొంతకాలంగా సినిమాలతో పాటు స్టేజ్ షోస్ తో కూడా దుమ్ము దులుపుతున్న బాలకృష్ణ, ఇటివలే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఇన్-ఆగ్రాల్ ఎపిసోడ్ కి నెవర్ బిఫోర్ హంగామా చేశాడు. టాప్ 12 కాంటెస్టెంట్ లని…