Balayya Boyapati 4 May Be Akhanda 2:నందమూరి బాలకృష్ణ కెరియర్ లో అఖండ సినిమా ఒక అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అప్పటివరకు ఆయన కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది అంతేకాక. కరోనా సమయంలో ప్రేక్షకులను ట్రాక్టర్ల మీద కూడా ధియేటర్లకు తీసుకొచ్చిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. ఇప్పుడు ఆ సీక్వెల్ కి సంబంధించిన ప్రకటన రేపు వెలువడే అవకాశం ఉందని…