నెలకొండ భగవంత్ కేసరి బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ క్రియేట్ చేస్తున్నాడు. అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ సినిమా బాలయ్యకి హ్యాట్రిక్ హిట్ అందించింది. అనిల్ రావిపూడి రెగ్యులర్ బాలయ్య సినిమాలాగా భగవంత్ కేసరిని ట్రీట్ చేయకుండా… సోషల్ మెసేజ్ ని మిక్స్ చేసి మంచి సినిమాని ఇచ్చాడు. ఈరోజు భగవంత్ కేసరి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది అంటే అది పూర్తిగా అనిల్ రావిపూడి కథలో చూపించిన కొత్తదనం కారణంగా అనే…