Balakrishna to take two-month break from films for Elections: అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేసిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని నందమూరి బాలకృష్ణ 109వ సినిమాగా సంభోదిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచారాలు తెరమీదకు వస్తూ ఉండగా షూటి�