అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్, టాక్ షోలో హోస్ట్ గా సూపర్బ్ ఫేమ్, లైనప్ లో సాలిడ్ ప్రాజెక్ట్స్… ఇలా ప్రస్తుతం గోల్డెన్ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తున్న బాలయ్య, ట్రెండ్ కి తగ్గట్లు చేంజ్ అవుతూ మార్కెట్ కి తగ్గట్లు మారుతున్నాడు. వరసబెట్టి భారి బడ్జట్ సినిమాలు చేస్తున్న బాలయ్యకి ప్రస్తుతం యూత్ లో…