Balakrishna’s Bhagavanth Kesari Movie to release in Hindi Soon: అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ నటించగా.. శ్రీలీల ముఖ్య పాత్రలో కనిపించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. భగవంత్ కేసరి సినిమా ఇప్పటికే అన్ని…