హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ… బాలయ్యతో ఈనాటి అనుబంధం ఏనాటిదో అని తెలిపాడు. బాలయ్య గారితో తన తాతయ్య అల్లు రామలింగయ్య ఎన్నో సినిమాల్లో నటించారని… తన తండ్రి అల్లు అరవింద్, బాలయ్య గారు ఒకే జనరేషన్ నుంచి స్టార్ట్ అయిన వ్యక్తులు అని వివరించాడు. తాను చిన్నప్పటి నుంచి…
నటసింహ నందమూరి బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’.. బాలయ్య డబుల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నటుడు శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. కాగా షూటింగ్ దగ్గర పడుతున్న క్రమములో కరోనా సెకండ్ వేవ్ అడ్డుతగిలింది. అయితే అతిత్వరలోనే షూటింగ్ పునప్రారంభం కానున్న నేపథ్యంలో మేకర్స్ లొకేషన్స్ వేటలో పడ్డారు. ఏపీలోని చరిత్రాత్మక ప్రాంతాల్లో చిత్రీకరించడానికి దర్శకుడు బోయపాటి రౌండప్…