Akhanda 2: అఖండ 2 తాండవం సినిమా ఈవెంట్‌లో తమన్ మాస్ స్పీచ్‌తో నందమూరి అభిమానులను అలరించారు. తమన్ మాట్లాడుతూ.. అఖండ ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు జీవితంలో పెద్ద హై వచ్చింది. అదే ఎనర్జీ, అదే పవర్ ఈ సారి కూడా మమ్మల్ని తాకింది. ఇది మ్యూజిక్ కాదు … ఈ సినిమాకు శివుడే పని చేయిస్తున్నాడు” అని ఆయన అన్నారు. ఈ సినిమాలో బాలయ్యను శివుడి రూపంలో చూస్తుంటే శరీరం గగుర్పొడుస్తోందన్నారు. 70mm లో ఆ…