బాలకృష్ణ బుల్లితెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో బాలయ్య టాక్ షో చేయబోతున్నాడు. ‘అన్ స్టాపబుల్’ పేరుతో బాలకృష్ణ చేయబోతున్న ఈ షో గురించి ఆహా గురువారం అధికారికంగా ప్రకటించనుంది. ‘బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్… అన్ స్టాపబుల్’ అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది ఆహా. వెండితెరపై బాలకృష్ణ చేసిన మ్యాజిక్ ని మించి బుల్లితెరపై ఈ మ్యాజికల్ షో ఉంటుందని ఆహా చెబుతోంది. Read Also : మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ…