Home
Balaji Mohan
Balaji Mohan News
-
Click Shankar: క్లిక్ శంకర్ గా మారిన ‘దేవర’ విలన్..
Click Shankar: బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ గురించి తెలుగువారికి కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆదిపురుష్ లో రావణుడిగా కనిపించిన తరువాత సైఫ్ అందరికి సుపరిచితుడుగా మారిపోయాడు. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ కు ధీటుగా విలనిజాన్ని పండించడానికి రెడీ అవుతున్నాడు. ఒక పక్క విలన్ గా నటిస్తూనే.. ఇంకోపక్క హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. -
Dhanya Balakrishna: హీరోయిన్ నిజ స్వరూపం బట్టబయలు.. పెళ్ళైన డైరెక్టర్ ను సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకొని
Dhanya Balakrishna: టాలీవుడ్ లో నటిగా పేరుతెచ్చుకుంటున్న కన్నడ బ్యూటీ ధన్య బాలకృష్ణ. నేను శైలజ, జయ జానకి నాయక లాంటి సినిమాలో ధన్య చెప్పిన డైలాగ్స్ ఇప్పటికి ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ మధ్యనే ఓటిటీలో రిలీజ్ అయిన అల్లుడు గారు, లూసర్, రెక్కీ వెబ్ సిరీస్ లో కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ స్టార్ డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకుందట.. -
Ravi Teja: ధనుష్ దర్శకుడితో సినిమా ఫిక్స్
ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా, బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ఈయన లైన్లో పెడుతున్నాడు. ఆల్రెడీ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ.. తాజాగా ఓ తమిళ దర్శకుడితో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ధనుష్‌తో ‘మారి’, ‘మారి2’ సినిమాలు తీసిన బాలాజీ మోహన్! ఈ డైరెక్టర్ సిద్ధార్థ్‌తో ‘లవ్ ఫెయిల్యూర్’ అనే మరో… -
‘వీలైతే ఓ వెబ్ సిరీస్… కుదిరితే ఒక కొత్త సినిమా’ అంటోన్న ‘బొమ్మరిల్లు’ సిద్ధూ!
‘బాయ్స్’ సినిమాతో హీరో అయిన సిద్ధార్థ్ కోలీవుడ్ లో ఎంత పేరున్న నటుడో టాలీవుడ్ లోనూ అంతే పాప్యులర్. అయితే, ఒక దశలో తెలుగులోనూ డైరెక్ట్ చిత్రాలు చేస్తూ యమ బిజీగా ఉన్న ‘బొమ్మరిల్లు’ స్టార్ గ్రహాలు కలసి రాకో, స్వయంకృతాపరాధం వల్లో బాగా వెనుకబడ్డాడు. తమిళంలో ఈ ‘హ్యాండ్సమ్ పయ్యన్’ పరిస్థితి ఫర్లేదు అన్నట్టుగానే కొనసాగుతూ వస్తోంది. కాకపోతే, ఈ మధ్య కాలంలో మన లవర్ బాయ్ కి మరోసారి టైమొచ్చినట్టు కనిపిస్తోంది! 2019లో ‘అరువమ్’…
తాజావార్తలు
-
Mitchel Santner: మేము గెలిచాం అనుకున్నాం.. అంతలోనే వాళ్లు మా కొంపముంచారు..
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!