Sudigali Sudheer: జబర్దస్త్ ఒక సాధారణ కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, తన మ్యాజిక్ తో, పంచ్ లతో నవ్వించి టీమ్ లీడర్ గా ఎదిగి.. స్టార్ స్టేటస్ ను అందుకొని ప్రస్తుతం హీరోగా మారాడు సుడిగాలి సుధీర్.
ప్రియదర్శి హీరోగా, కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా ‘టిల్లు వేణు’ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘బలగం’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని గ్రాండ్ లెవల్లో చేస్తున్నారు. ఒక చిన్న సినిమాకి కలలో కూడా ఊహించని రేంజ్ ప్రమోషన్స్ చేస్తున్న దిల్ రాజు, ఈరోజు సాయంత్రం జరగనున్న ‘బలగం’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్టులుగా హీరో సిద్ధూ జొన్నలగడ్డని, మినిస్టర్ కేటీఆర్ ని ఇన్వైట్ చేశాడు. ‘సిరిసిల్ల’లోని…