Home
Bala Krishna
Bala Krishna News
-
Harish Rao: బయట బాలకృష్ణ వేరు.. లోపల బాలకృష్ణ వేరు
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 22వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలను హీరో కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆస్పత్రిని నందమూరి తారకరామారావు ప్రారంభించారని.. తెలుగు అంటే అందరికీ ఎన్టీఆర్ పేరు గుర్తుకువస్తుందని బాలయ్య అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా హాస్పిటల్ స్టార్ట్ చేశామని తెలిపారు. తన తల్లి… -
Unstoppable with NBK: సీజన్ 2కు ముహూర్తం ఖరారైంది!
ఆహా ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ అయిన ప్రోగ్రామ్ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’! నందమూరి నట సింహం బాలకృష్ణ అంత ఓపెన్ గా తన ఎదురుగా కూర్చున్న సెలబ్రిటీస్ ను ప్రశ్నలు అడుగుతారని కానీ వారు అంతే స్పోర్టివ్ గా తీసుకుని వాటికి జవాబులు చెబుతారని కానీ ఆ ప్రోగ్రామ్ చూసే వరకూ ఎవరూ ఊహించలేదు. బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు, వాటికి ఫిల్మ్ సెలబ్రిటీస్ చెప్పిన సమాధానాల వీడియోస్ చూసి నివ్వెర పోయారు. దాంతో… -
Telugu Indian Idol: సెమీ ఫైనల్స్ లో ‘జై బాలయ్య’ నినాదాల హోరు!
తెలుగు ఇండియన్ ఐడల్ నిర్వాహకులు సెమీ ఫైనల్స్ టెలీకాస్ట్ ను పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ముందే అయిపోయినా… గత రెండు వారాలుగా వీకెండ్ లో కేవలం శుక్రవారం మాత్రమే ఈ ప్రోగ్రామ్ ను ప్రసారం చేస్తున్నారు. లాస్ట్ ఫ్రై డే ఉషా ఉతప్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. అది ఓటింగ్ ఎపిసోడ్ కాగా, ఈ శుక్రవారం సెమీ ఫైనల్స్ కు బాలకృష్ణ గెస్ట్ గా… -
NBK: బాలయ్య… బాలయ్యా… ఫ్యాన్స్ గుండెల్లో గోలయ్యా!
నటసింహం నందమూరి బాలకృష్ణ నటజీవితాన్ని పరిశీలిస్తే అబ్బురం అనిపిస్తుంది. ఇప్పుడున్న నటుల్లో బాలకృష్ణనే సీనియర్. ఎన్నెన్నో అపూర్వ విజయాలు, అనితరసాధ్యమైన రికార్డులు బాలయ్య కెరీర్ లో చోటు సంపాదించాయి. బాలయ్య పని అయిపోయింది అన్న ప్రతీసారి ఆయన అనూహ్య విజయాలను సొంతం చేసుకున్నారు. అందుకు ఆయన నటించిన ‘అఖండ’ తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. వసూళ్ళ పరంగానే కాదు, రన్నింగ్ లోనూ బాలకృష్ణ సినిమాల తీరే వేరుగా సాగుతూ ఉంటుంది. ఆయన అభిమానుల తీరు కూడా వేరుగానే కనిపిస్తుంది.… -
Akash Puri : బాలకృష్ణ విడుదల చేసిన ‘చోర్ బజార్’ ట్రైలర్
పూరి తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. గెహన సిప్పీ నాయిక. దళం, జార్జ్ రెడ్డి సినిమాల దర్శకుడు జీవన్ రెడ్డి ఈ సినిమా తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్సికుతున్నిన ఈ సినిమా ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. తీరిక లేని షెడ్యూల్స్ లో తమ సినిమా ట్రైలర్ విడుదల… -
NBK 107 : సింహం వేటకి సిద్ధం..!
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత.. దర్శకుడు గోపీచంద్ మలినేనితో 107వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీలె ఈ సినిమాలో బాలయ్యకు సంబంధించిన మాస్ లుక్‌ని రివీల్ చేయగా.. ఈ సినిమా మరో అఖండ ఖాయమని ఫిక్స్ అయిపోయారు నందమూరి అభిమానులు. అందుకు తగ్గట్టుగానే.. ఈ సినిమా నుంచి అదిరిపోయే మాసివ్ అప్టేట్… -
NTR: నందమూరి కుటుంబం నుండి మరో ప్రొడక్షన్ హౌస్!
మహానటుడు ఎన్టీయార్ కేవలం నటనకే పరిమితం కాలేదు. చిత్ర నిర్మాణంలోనూ చురుకుగా పాల్గొన్నారు. ఎన్.ఎ.టి., ఆర్కే ఎన్.ఎ.టి., రామకృష్ణ సినీ స్టూడియోస్, తారకరామ ఫిల్మ్ యూనిట్, రామకృష్ణ హార్టీ కల్చరల్ స్టూడియోస్, శ్రీమతి కంబైన్స్ వంటి పతాకాలపై పలు చిత్రాలు నిర్మించారు. ఆయన నట వారసుడు బాలకృష్ణ ఎన్.బి.కె. బ్యానర్ పైన ఎన్టీయార్ బయోపిక్ ను రెండు భాగాలుగా నిర్మించారు. అలానే హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ లో పలు చిత్రాలు… -
Akhanda: ఆగని `అఖండ` దూకుడు!
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన `అఖండ` చిత్రం సంచలన విజయం సాధించి, పలు రికార్డులను నమోదు చేసుకుంది. ఈ సినిమా విడుదలయ్యాక పలు క్రేజీ ప్రాజెక్ట్స్ జనం ముందు నిలచినా, `అఖండ` మాత్రం ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతూ ఉండడం మరింత విశేషం. ఈ చిత్రంతో వరుసగా బాలయ్యతో మూడు సినిమాలు తీసి ఘనవిజయం సాధించి, డైరెక్టర్ బోయపాటి శ్రీను `హ్యాట్రిక్` సొంతం చేసుకున్నారు. ఇక ఈ మూడు చిత్రాలలోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయడం తెలిసిందే! ఈ కోణంలోనూ… -
Bala Krishna: ఐఐటీ హైదరాబాద్‌తో చేతులు కలిపిన బసవ తారకం ఆస్పత్రి
హీరో నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఆస్పత్రి ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు బాసటగా నిలుస్తోంది. వేల సంఖ్యలో క్యాన్సర్ బాధితులకు విశిష్ట సేవలు అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి తాజాగా ఐఐటీ హైదరాబాద్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు కలిసి కొత్తగా రేడియేషన్ ఫిజిక్స్ సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ కోర్సును అందించనున్నాయి. ఈ మేరకు ఎంవోయూపై ఇరువర్గాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం గురించి బసవతారకం ఆసుపత్రి మేనేజింగ్… -
బాలయ్య టపాస్ లాంటోడు: అల్లు అరవింద్
తెలుగు ఓటీటీల్లో దూసుకుపోతున్న ఆహా సంస్థ 2.0 అంటూ కొత్త వెర్షన్ ప్రారంభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా నేరుగా ఓటీటీలో రిలీజైన సినిమాలకు అవార్డులను ప్రదానం చేశారు. బెస్ట్ యాక్టర్ అవార్డును కలర్ ఫోటో సినిమా హీరో సుహాస్ అందుకున్నాడు. ఉత్తమ నటి అవార్డు కూడా కలర్ ఫోటో సినిమాకే వచ్చింది. ఆ మూవీ హీరోయిన్ చాందిని…
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్‌కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్‌తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..