లోకేష్ కనగరాజ్ సినీమా ప్రేక్షకులకు అంతగా పరిచయం చేయనవసరం లేని పేరు. తన సినిమాటిక్ మ్యాజిక్ తో, దర్శకత్వ ప్రతిభతో బ్లాక్ బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు.తోలి సినిమా నుండి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాడు లోకేష్. కార్తి హీరోగా వచ్చిన ఖైదీ చిత్రంతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసాడు. లోకనాయకుడు కమలహాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాను ఖైదీ సినిమాతో లింక్ చేస్తూ చివరిలో రోలెక్స్ పాత్రతో సూర్యను…