Home
Baking Soda
Baking Soda News
-
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
Silver Cleaning Trick: రక్షాబంధన్ పండుగ సమీపిస్తున్న వేళ చాలామంది తమ వెండి కాలి గొలుసులు, గాజులు, ఇతర ఆభరణాలను బయటకు తీస్తుంటారు. అయితే ఎక్కువ కాలం లాకర్ లేదా పెట్టెల్లో భద్రపరిచిన వెండి ఆభరణాలు నల్లగా మారడం సాధారణమే. దీంతో వాటి అసలు మెరుపు తగ్గిపోతుంది. అలాంటి సమయంలో వెంటనే నగల దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఇంట్లోనే సులభంగా లభించే కొన్ని వస్తువులతో వెండి ఆభరణాలను శుభ్రం చేసుకునే చిట్కాను వాళ్లు పంచుకున్నారు.… -
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
Kitchen Hacks : రోజువారీ వంటల్లో నూనె, నెయ్యి వాడకం అనివార్యం. అయితే, ప్రతిరోజూ వంట చేసేటప్పుడు నూనె సీసాలను, డబ్బాలను పదే పదే పట్టుకోవడం వల్ల వాటి ఉపరితలం త్వరగా జిడ్డుగా, అంటుకునేలా మారుతుంది. సరైన సమయంలో వీటిని శుభ్రం చేయకపోతే ఆ జిడ్డు రోజురోజుకూ పేరుకుపోయి ఎంతగా పెరుగుతుందంటే, ఆ సీసాలను పట్టుకోవడానికి కూడా అసహ్యంగా అనిపిస్తుంది. అంతేకాకుండా, ఈ జిడ్డు సీసాలను షెల్ఫ్‌లలో లేదా కౌంటర్‌టాప్‌లపై ఉంచడం వల్ల వంటగది అల్మారాలు, మార్బుల్స్… -
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
Plastic Chairs Cleaning Tips: బాల్కనీ, టెర్రస్, తోట లేదా ఇంటి ప్రాంగణంలో ప్లాస్టిక్ కుర్చీలు ఉపయోగించడం చాలా సాధారణం. అయితే ఎండ, వర్షం, దుమ్ము, తేమ, రోజువారీ వినియోగం కారణంగా కొంతకాలానికి తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలు పసుపు, నలుపు రంగులోకి మారుతుంటాయి. ఎంత నీటితో కడిగినా మొండి మరకలు తొలగకపోవడంతో చాలామంది వాటి పని అయిపోయిందని పక్కన పడేసి కొత్త కుర్చీలు కొనుగోలు చేస్తుంటారు. అయితే కొన్ని సింపుల్ హోమ్ క్లీనింగ్ చిట్కాలతో పాత ప్లాస్టిక్… -
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
Kitchen Hacks : సాధారణంగా అరటిపండు తిన్న తర్వాత దాని తొక్కను మనం ఏమాత్రం ఆలోచించకుండా చెత్తబుట్టలో పడేస్తుంటాం. అయితే, ఆ అరటి తొక్కను బేకింగ్ సోడాతో కలిపి ఉపయోగించే ఒక సులభమైన చిట్కా ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ రెండింటి కాంబినేషన్లో పెద్దగా రసాయన మార్పులు ఏవీ జరగవు, కానీ తొక్కలపై ఉండే జిగురు, మురికి పూర్తిగా తొలగిపోతాయి. దీనివల్ల ఆ తొక్కలను వివిధ రకాల గృహ అవసరాలకు అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.… -
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
Easy Wall Cleaning Tips in Telugu: ఇంటి గోడలపై వేలిముద్రలు, జిడ్డు మరకలు పడటం ఒక సాధారణ సమస్య. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో గోడలపై పెన్నులు, పెన్సిళ్లు లేదా క్రేయాన్లతో గీతలు గీయడం తరచూ చూస్తుంటాం. కాలక్రమేణా ఈ మరకలు గది అందాన్ని పాడుచేసి, గోడలు మురికిగా కనిపించేలా చేస్తాయి. అయితే వీటిని శుభ్రం చేయడానికి ప్రతిసారీ ఖరీదైన క్లీనింగ్ ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే సులభంగా లభించే సాధారణ… -
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
Cleaning Hacks : నేటి ఆధునిక కాలంలో ఇళ్ల నిర్మాణానికి ఎన్నో రకాల సామగ్రులు అందుబాటులోకి వచ్చినప్పటికీ, మన పూర్వీకాలం నాటి సాంప్రదాయ ఇనుప అల్మారాలు ఇప్పటికీ తమ ప్రాముఖ్యతను నిలుపుకున్నాయి. దృఢత్వానికి మారుపేరైన ఈ ఇనుప అల్మారాలు నేటికీ చాలా ఇళ్లలో కనిపిస్తుంటాయి. అయితే, వర్షాకాలంలో లేదా వాతావరణంలోని తేమ, ఆక్సిజన్ ప్రభావం వల్ల ఇవి త్వరగా ఆక్సీకరణం చెంది, తుప్పు పట్టి తమ మెరుపును కోల్పోతుంటాయి. అలా అని వీటి స్థానంలో కొత్తవి కొనాల్సిన… -
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
Rainy Season Tips : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వాతావరణం చల్లబడుతుంది కానీ, బూట్లు తడిసి ముద్దవుతుంటాయి. బూట్లలో వర్షపు నీరు, తేమ చేరడం , పాదాలకు పట్టే చెమట కారణంగా వాటిలో బ్యాక్టీరియా, ఫంగస్ (శిలీంధ్రాలు) వేగంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల బూట్లు విపరీతమైన దుర్వాసన రావడమే కాకుండా పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రోజంతా సాక్సులు ధరించేవారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని… -
Fridge Cleaning Tips: ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
Fridge Cleaning Tips: ఇంట్లో వంట గదితో పాటు ఫ్రిడ్జ్ కూడా మన జీవితంలో ఒక భాగమైపోయింది. కూరగాయలు, పండ్లు, మిగిలిన ఆహార పదార్థాలను తాజాగా ఉంచడానికి ఫ్రిడ్జ్‌ను తెగ వాడేస్తుంటాం. కానీ, దాన్ని వాడినంతగా క్లీన్ చేయడంపై చాలామంది శ్రద్ధ పెట్టరు. కొందరు పైపైన తుడిచి వదిలేస్తారు. ఫలితంగా.. ఫ్రిడ్జ్ తెరిచిన ప్రతిసారీ ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. లోపల పేరుకుపోయే బ్యాక్టీరియా వల్లే ఈ దుర్వాసన వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ బ్యాడ్ స్మెల్‌కు… -
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
White Furniture: ప్లాస్టిక్ కుర్చీలు అనేక రంగులలో లభించినప్పటికీ, చాలా మంది తెల్ల రంగు కుర్చీలనే కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇవి ఇళ్లకు ఒక క్లాసిక్ , అందమైన రూపాన్ని ఇస్తాయి. అందుకే ప్రజలు తెల్ల ప్లాస్టిక్ కుర్చీలను కేవలం గదుల్లోనే కాకుండా బాల్కనీలు, తోటలు, టెర్రస్‌లు , ప్రాంగణాలలో కూడా ఎక్కువగా వాడుతుంటారు. ఈ రోజుల్లో ఇవి మార్కెట్లో సరసమైన ధరకే లభించడంతో పాటు ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకోగలవు. అయితే, తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలతో… -
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
Iron Box Cleaning : దుస్తులను ఎక్కువసేపు ఇస్త్రీ చేస్తున్నప్పుడు లేదా బట్ట రకాన్ని బట్టి ఉష్ణోగ్రతను (Temperature) సరిగ్గా సర్దుబాటు చేయనప్పుడు బట్టలు మాడిపోయి ఐరన్ బాక్స్ అడుగు భాగానికి (సోల్‌ప్లేట్) అంటుకుపోవడం సర్వసాధారణం. ఇస్త్రీ చేసేటప్పుడు వేడిగా ఉన్న ఐరన్ బాక్స్‌ను ఒకే చోట ఉంచి నిరంతరం కదపకుండా ఉండటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ఐరన్ బాక్స్ అడుగు భాగం మాడిపోయి నల్లగా మారిపోతుంది. ఈ నల్లని…
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
-
Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
-
Viral : స్టంప్ మైక్‌లో రికార్డైన తిలక్, నితీష్ తెలుగు ముచ్చట్లు.. తెలుగు కుర్రాళ్ల మాటలు లీక్
-
Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!