Home
Baking Soda
Baking Soda News
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
Kitchen Tips : కాలక్రమేణా గ్యాస్ స్టవ్ మీద గిన్నెలు పెట్టే ఇనుప గ్రేట్లపై (కడ్డీలపై) నూనె మరకలు, ఆహారపు రేణువులు , మాడిన మురికి మొండిగా పేరుకుపోతాయి. వీటిని శుభ్రం చేయడానికి సాధారణంగా స్టీల్ వూల్తో గంటల తరబడి చేతులు నొప్పెట్టేలా రుద్దాల్సి వస్తుంది. అయితే, మీ వంటగదిలో ఎప్పుడూ అందుబాటులో ఉండే బేకింగ్ సోడా , వెనిగర్ అనే రెండు పదార్థాలను ఉపయోగిస్తే, మీరు ఏమాత్రం శ్రమ పడకుండా చాలా తక్కువ సమయంలోనే ఆ… -
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
Cleaning Hacks : సాధారణంగా ఇల్లంతా శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ, చాలా మంది బాత్రూమ్ను, అందులో వాడే బకెట్లు, మగ్గులను సరిగ్గా పట్టించుకోరు. మనం నిత్యం స్నానానికి ఉపయోగించే బకెట్, మగ్గులపై కొన్ని రోజులకే తెల్లటి , పసుపు రంగు పొరలు, నీటి మరకలు , జిగట పాచి పేరుకుపోతుంటాయి. ఆరోగ్యపరంగా, పరిశుభ్రత పరంగా వీటిని క్రమం తప్పకుండా క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ మొండి మరకలను వదిలించడానికి ఖరీదైన, హానికరమైన కెమికల్స్ కొనాల్సిన అవసరం… -
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
Cleaning Hacks : మనం రోజంతా పడే అలసటను మర్చిపోయి హాయిగా నిద్రపోయే ప్రదేశం పడకగది. అయితే, రాత్రి పూట నిద్రపోయేటప్పుడు మన శరీరంలోని చెమట గ్రంధుల వల్ల అధికంగా చెమట పట్టడం, చర్మం నుండి నూనెలు విడుదల కావడం సర్వసాధారణం. ఈ చెమట, నూనెలు క్రమంగా పరుపులు, దిండ్లలోకి ఇంకిపోయి, కంటికి కనిపించని బ్యాక్టీరియా , క్రిములకు నిలయాలుగా మారుతాయి. దీనివల్ల పరుపుల నుంచి ఒక రకమైన దుర్వాసన రావడం మొదలవుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం… -
Summer Tips: చీమల బెడద భరించలేకపోతున్నారా? ఈ సింపుల్ ట్రిక్స్తో చెక్ పెట్టండి!
Summer Tips: ఎండలు ముదురుతుండటంతో ఇళ్లలో చీమల వరుసలు ఎక్కువ అవుతాయి. వేసవి తాపం మనుషులకే కాదు, చీమలకు కూడా ఎక్కువే. అందుకే చల్లదనం కోసం, ఆహారం కోసం అవి మన ఇళ్లపై దండెత్తుతుంటాయి. తీపి పదార్థాలే కాదు.. బట్టలు, సోఫాలు, చివరకు పడుకునే మంచాలపైకి కూడా ఇవి చేరుతూ ఇబ్బంది పెడుతుంటాయి. నిజానికి చీమలు కుట్టినప్పుడు వాటిలోని ఫార్మిక్ యాసిడ్ వల్ల చర్మంపై దద్దుర్లు, దురద వస్తాయి. దీంతో వాటి పని పట్టడానికి చాలా మంది… -
Home Remedies : బ్రష్ చేసినా పళ్లు పచ్చగానే ఉన్నాయా.? చిటికెలో తెల్లగా మార్చే మ్యాజిక్ చిట్కాలు.!
Yellow Teeth : చాలామంది ప్రతి రోజూ క్రమం తప్పకుండా బ్రష్ చేస్తున్నప్పటికీ, పళ్లు పచ్చగా మారుతుంటాయి. దీనివల్ల నలుగురిలో నవ్వాలన్నా, మాట్లాడాలన్నా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. పళ్లపై ఈ పసుపు రంగు పొర ఏర్పడటానికి ఆహారపు అలవాట్లు, టీ, కాఫీలు అతిగా తీసుకోవడం లేదా సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటివి ప్రధాన కారణాలు. అయితే, ఖరీదైన డెంటిస్ట్ ట్రీట్మెంట్స్ అవసరం లేకుండానే ఇంట్లో లభించే సహజ సిద్ధమైన వస్తువులతో మెరిసే తెల్లటి పళ్లను ఎలా పొందాలో ఇప్పుడు… -
Skin Allergies Home Remedies : స్కిన్ అలర్జీ నుంచి ఉపశమనం పొందాలంటే ఈ రెమెడీస్ ట్రై చేయండి
మీకు స్కిన్ అలర్జీ ఉందా? చర్మంపై దద్దుర్లు ఇబ్బందిపెడుతుంటాయి. ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలో చాలా మందికి అర్థం కాదుు. చర్మంపై దద్దుర్లు, మొటిమలు, దురద వంటి సమస్యలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఇంటి చిట్కాలతో స్కిల్ అలర్జీల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు. -
Baking Soda : అతిగా కేకులు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
Baking Soda : ప్రస్తుతం బేకింగ్ సోడా మన ఆహారంలో ముఖ్యమైపోయింది. అనేక రకాల కేకులు, రొట్టెలు, బేకరీ ఉత్పత్తులలో బేకింగ్ సోడా వాడుతారు.
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!