ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ కంపెనీ తాజాగా మరో బైకును మార్కెట్ లోకి తీసుకురానుంది.. బజాబ్ చేతక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకప్పుడు ఈ స్కూటర్ కారణంగా బజాజ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ద్విచక్ర వాహన రంగాన్ని ఇది ఏలింది. త్వరలో చేతక్‌కు అప్‌డేట్ వెర్షన్ రానుంది. ‘బజాజ్ చేతక్ ప్రీమియం’.. ఈ స్కూటర్ అప్డేట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. ఈ బైక్ ఫీచర్స్, స్పెసిఫికెషన్స్.. గతంలో వచ్చిన చేతక్ మోడల్‌లో 2.88 kWh…