Nora Fatehi: బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్ గుర్తుందా.. అందులో ప్రభాస్ తో ఆడిపాడిన చిన్నదే నోరా ఫతేహి. ఈ ఒక్క సాంగ్ తో అమ్మడు స్టార్ డమ్ ను అందుకుంది. ఇక ప్రస్తుత వరుస సినిమాలు, సాంగ్స్ తో రెచ్చిపోతున్న నోరా.. సోషల్ మీడియాలో కూడా వదలడం లేదు. హాట్ హాట్ ఫోటోషూట్లతో అభిమానులపై విరుచుకుపడుతుంది.