ఆడి కారును నడుపుతున్న సమయంలో హెల్మెట్ ధరించనందుకు ఝాన్సీకి చెందిన ఒక వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు 1,000 రూపాయల జరిమానా విధించారు. ఝాన్సీ నగరంలోని ట్రక్కర్ల యూనియన్ అధ్యక్షుడు బహదూర్ సింగ్ పరిహార్ తన మొబైల్ ఫోన్లో ఇందుకు సంబంధించి జరిమానాను అందుకున్నారు. చలాన్ లోని ఫోటో ద్విచక్ర వాహనానికి చెందినది అయితే., వాహనం ‘మోటారు కారు’ గా పేర్కొనబడింది. ఈ విషయం పై పరిహార్ ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించి, లోపం గురించి అధికారులకు తెలియజేసినప్పుడు.. లోక్సభ…