బిగ్ బాస్ బ్యూటీగా దీప్తి సునయన ఫేమస్ అయిన విషయం తెలిసిందే.. అంతకు ముందు డబ్ స్మాష్ యాప్ లతో ఓరేంజ్ సంపాదించుకుంది. బ్లూటీ సమంతకు డైలాగ్స్ చెబుతూ.. దీప్తి సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకుంది. కాగా.. దీప్తి సునయన ఎప్పుడైతే బిగ్ బాస్ రెండో సీజన్ లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఎక్కువగా ట్రెండ్ అవుతూ వచ్చింది. అంతేకాదు తనీష్‌తో నడిపించిన ట్రాక్, కౌశల్‌తో శత్రుత్వంతో బిగ్ బాస్ సీజన్‌లో బాగానే సందడి చేసింది ఈ…