స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అత్యంత ఇష్టమైన యాప్స్‌లో ‘గూగుల్ ఫోటోస్’ ఒకటి. ఫోటోలను భద్రపరుచుకోవడానికి, ఎడిటింగ్ చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే, ఇప్పటివరకు ఇందులో ఒక చిన్న లోటు ఉండేది. ఫోటోలు ఎప్పుడు బ్యాకప్ అవ్వాలి అనే నిర్ణయం గూగుల్ చేతుల్లోనే ఉండేది. దీనివల్ల కొన్నిసార్లు డేటా త్వరగా అయిపోవడం లేదా ఇంటర్నెట్ స్లోగా ఉన్నప్పుడు బ్యాకప్ అవ్వడం వంటి ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యకు పరిష్కారంగా గూగుల్ ఇప్పుడు “బ్యాకప్ షెడ్యూలింగ్” ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఏమిటీ…