గత కొద్ది రోజులుగా ఎక్కడ విన్నా లూప్ మోడ్‌లో వినిపిస్తున్న ఒకే ఒక సాంగ్ ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా… దూకాయి వానలాగా’… ఈ ఒక్క పాట తెలుగు ప్రేక్షకులందరినీ ‘బేబి’ సినిమా కోసం వెయిట్ చేసేలా చేసింది. ఇన్ని రోజులుగా ఊరిస్తూ వచ్చిన ఆ రిలీజ్ డేట్ రానే వచ్చేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ‘బేబీ’ మూవీ మరో 48 గంటల్లో ఆడియన్స్…
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎసకేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలిస్తున్నాయి. ఈ మూవీ జూలై 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర…
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎసకేఎన్ నిర్మించాడు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలిస్తున్నాయి. ఇలా సినిమాకు ఇప్పుడు మంచి హైప్ ఏర్పడింది. జూలై 14న రాబోతోన్న…
నేషనల్ అవార్డ్ విన్నర్ సాయి రాజేష్ దర్శకత్వంలో, చిన్న రౌడీ ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘బేబీ’. వైష్ణవీ చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన మ్యూజిక్ బేబీ సినిమాని ఆడియన్స్ లోకి తీసుకోని వెళ్తోంది. ఇప్పటికే బేబీ సినిమా నుంచి ‘ఓ రెండు మేఘాలిలా’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసి, బేబీ సినిమాకి హ్యూజ్ రీచ్ ని తెచ్చింది. లేటెస్ట్ గా బేబీ సినిమా…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ‘ఆనంద్ దేవరకొండ’. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘బేబీ’. సాయి రాజేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ‘ఓ రెండు మేఘలిలా’ అనే సాంగ్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న ‘బేబీ’ టీజర్ కూడా ఇటివలే రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీడ్…