తెరపైన హీరోయిజం ఈజీనే! దర్శకుడు చెప్పినట్టు నటిస్తే సరిపోతుంది. కానీ, రియల్ లైఫ్ లో హీరోగా ప్రవర్తించటం అందరి వల్లా కాదు. కానీ, టాలెంటెడ్ యాక్టర్ సుధీర్ బాబు నిజ జీవితంలోనూ తన మంచి మనసు చాటుకున్నాడు. ఓ చిన్నారి గుండె కోసం తాను తపించాడు. ఎట్టకేలకు ఆ పాప ఇప్పుడు ప్రమాదం నుంచీ బయటపడింది. తన ఫ్యూచర్ ఎడ్