SKN: తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈరోజు జరిగిన విషయం తెల్సిందే. గుడుంబా శంకర్ దర్శకులు వీర శంకర్ నేతృత్వంలోని ప్యానల్.. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఈ ప్యానల్ లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన వీరశంకర్ తో పాటు ఉపాధ్యక్షులుగా సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్స్ సాయి రాజేష్ , వశిష్ట భారీ మెజారిటీతో గెలుపొందారు.
Producer SKN to Help a Man in AP: ఆంధ్ర ప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ తండ్రి కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు చెదల పాలు కావడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అసలు విషయం ఏంటంటే పార్వతీపురం మన్యం జిల్లాలో తన కూతురి పెళ్లి కోసం కష్టపడి వచ్చిన డబ్బును తన ఇంట్లో ఒక పెట్టెలో దాచి ఉంచాడు ఒక వ్యక్త. సుమారు రూ. 2 లక్షల మొత్తాన్ని తన…
SKN:బేబీ సినిమాతో నిర్మాతగా మరి మంచి విజయాన్ని అందుకున్నాడు SKN. ఒక సాధారణ అల్లు అర్జున్ ఫ్యాన్ గా హైదరాబాద్ వచ్చిన అతను.. కంటెంట్ రైటర్ గా, పీఆర్వో గా.. ఇప్పుడు నిర్మాతగా మారాడు. ఇక బేబీ సినిమాకు మంచి పేరు రావడంతో పాటు అల్లు అర్జున్ సైతం ఆ సినిమా ప్రశంసించడంతో SKN లెవెల్ మారిపోయింది.