PVNS Rohit : ఈ నడుమ స్టార్ సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా మరో స్టార్ సింగర్ ఇదే బాట పట్టాడు. అతనెవరో కాదు బేబీ సినిమాకు గాను నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న రోహిత్. ఇతను చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉంటున్నాడు. ఎన్నో పాటలు పాడాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి జంటగా వచ్చిన సెన్సేషనల్ మూవీ బేబీలో ఇతను ఓ రెండు ప్రేమ మేఘాలు అనే పాట పాడాడు. ఈ పాటకు ఉత్తమ…