Babar Azam React on Pakistan Defeat against United States: అమెరికా తనమా కంటే అన్ని విభాగాల్లో మెరుగ్గా ఆడిందని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ప్రశంసించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం తమని దెబ్బతీసిందన్నాడు. పవర్ ప్లేలో తమ పేసర్లు రాణించలేదని, స్పిన్నర్లు కూడా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేదని బాబర్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్ ఎలో భాగంగా డల్లాస్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో పాక్ ఓటమిపాలైంది.…