Amarnath Yatra: జమ్ము కశ్మీర్‌లోని అమర్‌నాథ్ యాత్రకు భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయితే, తాజాగా భక్తులను నిరాశపరిచే ఒక న్యూస్ వినిపిస్తుంది. అమర్‌నాథ్ గుహలో అంతకంతకూ పెరుగుతున్న వేడి వల్ల మంచు శివలింగం అకాలంగా కరిగిపోయింది.
డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు(Rajinikanth Birthday Special), ఈ సంధర్భంగా రజినీ నటించిన ‘బాబా’ సినిమాని గ్రాండ్ లెవల్లో రీ-రిలీజ్ చేశారు(BABA ReRelease). డిసెంబర్ 11న విడుదలవ్వాల్సిన ‘బాబా రీమాస్టర్డ్ వర్షన్, అనుకున్న డేట్ కన్నా ఒకరోజు ముందే డిసెంబర్ 10నే ప్రీమియర్స్ వేసేసారు. తమిళనాట రజినీ సినిమా అంటే అదో పెద్ద పండగలా సంబరాలు చేసుకుంటారు. ఈ సంబరాలు రెండు దశాబ్దాల క్రితం రిలీజైన ఒక ఫ్లాప్ సినిమాకి ఇప్పుడు చేస్తున్నారు…
RajiniKanth: ప్రపంచాన్ని నడిపించేది డబ్బు.. అది లేనిదే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, పేరు ప్రఖ్యాతలు రావు అని అంటూ ఉంటారు. కానీ, అందులో నిజం లేదని అంటున్నాడు సూపర్ స్టార్ రజినీ కాంత్.. ఎంత డబ్బు ఉండి ఏం ప్రయోజనం ప్రశాంతత లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.