బాహుబలి పేరు మరోసారి దేశవ్యాప్తంగా మార్మోగుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు రాజమౌళి సృష్టించిన ఈ సిరీస్‌ను ఇప్పుడు ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో మళ్లీ థియేటర్లలోకి తీసుకొచ్చారు. రెండు పార్ట్‌లను కలిపి ఒకే సినిమాలో ఎడిట్ చేసి రిలీజ్ చేయడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పాన్ ఇండియా ప్రేక్షకులు మళ్లీ ఆ భారీ చిత్రాన్ని పెద్ద స్క్రీన్ మీద చూడటానికి థియేటర్లకు తరలివస్తున్నారు. కానీ ఈ రీ-రిలీజ్‌లో ఒక అంశం మాత్రం కొంతమంది ఫ్యాన్స్‌ను తీవ్రంగా…