‘బాహుబలి: ది ఎపిక్’ పై ప్రేక్షకుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లెజెండరీ సినిమా ఇప్పుడు కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు భాగాలను కలిపి, పూర్తిగా రీ-కట్ చేసి, రీ-మాస్టర్ చేసిన ఈ స్పెషల్ వెర్షన్ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే బాహుబలి టీమ్ కొత్త అనుభూతిని ఇవ్వడానికి అహర్నిశలు శ్రమిస్తోంది. తాజాగా సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ సోషల్ మీడియా ద్వారా ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. ఆయన…